CTR: పుంగనూరు పట్టణంలో సరిపడా పబ్లిక్ మరుగుదొడ్లు లేక స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది పట్టణానికి వస్తుంటారు. అధికారులు స్పందించి పట్టణంలో తగినన్ని పబ్లిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో మరుగుదొడ్ల కొరత


