హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిట్వేల్ అభివృద్ధికి 20 ఏళ్లుగా కృషి చేశాం'

అన్నమయ్య: చిట్వేల్ గ్రామ అభివృద్ధికి గత 20 ఏళ్లుగా కృషి చేశామని సర్పంచ్ అభ్యర్థి ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, బస్టాండ్, పార్కులు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించామన్నారు. బ్రాహ్మణ వీధిలో రూ.7 కోట్లతో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.