NDL: ఏ.కోడూరు గ్రామానికి చెందిన TDP కీలక నాయకులు, 50 కుటుంబాలు పార్టీని వీడి YSRCPలో చేరారు. మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వడ్డు వెంకట రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, మాజీ MLA శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో YCP కండువాలు కప్పుకున్నారు. TDP విధానాలు, రైతులకు సాగునీటి పంపిణీలో నిర్లక్ష్యంపై అసంతృప్తితో పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరికలు


