మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు తమిళనాడు మంత్రి కీర్తన గట్టిగా బదులిచ్చారు. కేవలం అంకెల్లో కనిపించే పెట్టుబడుల కంటే, స్థానిక యువతకు ఉపాధి కల్పించే నాణ్యమైన పెట్టుబడులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాలు లేని ఆర్థిక వృద్ధి తమకు అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వార్తలు
లోకేష్‌కు తమిళనాడు మంత్రి కీర్తన కౌంటర్


