ASR: కొయ్యూరు మండలంలో పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొంది. రేపు (గురువారం) మండలంలోని 33 పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజేంద్రపాలెం కేజీబీవీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సందడి నెలకొంది. ఆర్వో నరసింహారావు ఆధ్వర్యంలో ఏఆర్వోలు కే.ప్రసాదరావు, ప్రసాదరావులు 33పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ అధికారులకు బ్యాలెట్ బాక్స్‌లు పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సందడే సందడి


