MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. బుధవారం కార్పొరేటర్ జలీల్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్యామ్ సుందర్ 2 JCB లతో డ్రైనేజీ మోరి నిర్మాణానికి మార్గం ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక నివాసితుల సమక్షంలో పనులు కొనసాగుతున్నాయి. మరో 2-3 రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు


