ASR: మహిళా భద్రత, రాజ్యాంగ హక్కులు, చట్టాలు, సామాజిక బాధ్యతలు, విద్యార్థుల భవిష్యత్తుపై అరకులోయ ఆర్ఐటీఐ కళాశాలలో బుధవారం అవగాహన కల్పించారు. గిరిజన మహిళా సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి వి.వి. జయ విద్యార్థులకు సమాజంలో మెలగాల్సిన విధానం, చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ హక్కులపై విద్యార్థులకు అవగాహన


