హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి'

VSP: సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని 16వ వార్డు కార్పొరేటర్ ఏడువాక మహాలక్ష్మి సన్యాసిరావు సూచించారు. సిబ్బందితో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ను సిబ్బంది ఘనంగా సత్కరించారు.