కోనసీమ: ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ MLA చెల్లి వివేకానంద సతీమణి చెల్లి శేషకుమారి బరిలో నిలిచారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె... కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని శేషకుమారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో మాజీ MLA సతీమణి


