హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కళ్ల జోళ్లు పంపిణీ

W.G: ఉండి మండలం చెరుకువాడలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కళ్ళ జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. క్లబ్ కార్యదర్శి నరసరాజు, LCIF కో-ఆర్డినేటర్ డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరలను ప్రజలు స్వదినియోగం చేసుకోవాలన్నారు. పల్లాల రాజు బ్రహ్మారెడ్డి, రూత్ కళ, మహంకాళి, హరనాధరాజు, కాశీ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 47 కళ్ల జోళ్లు పంపిణీ చేశారు.