NTR: పేద కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడమే పీ4 పథకం లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. సింగ్‌నగర్‌లోని తన కార్యాలయం వద్ద 73వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన సొంటి ఈశ్వరికి జీవనోపాధి కోసం డౌన్ పేమెంట్ చెల్లించి ఆటోను బుధవారం అందజేశారు. ప్రభుత్వ సహకారంతో లభించే స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పీ4 పథకంతో పేదలకు స్వయం ఉపాధి: ఎమ్మెల్యే


