కృష్ణా: చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొనమాల రత్నకుమారి ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని 7 వార్డుల్లో ఆరింటికి ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఆ వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఏడో వార్డులో మాత్రం ఇద్దరు నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆముదార్లంక సర్పంచ్‌గా రత్నకుమారి ఏకగ్రీవం


