TPT: క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంతో పాటు, వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన ‘ఇంపాక్ట్ (IMPACT)’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సకు సంబంధించిన కార్యాచరణను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్‌పై సమన్వయంతో పోరాడాలి: కలెక్టర్


