TPT: తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయంలో 14వ ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య సమ్మేళనం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఐపీఎస్ అధికారి కె.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం


