హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బుచ్చిరెడ్డిపాలెంలో త్రాగునీటి కష్టాలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు పడమటి గిరిజన కాలనీలో నాలుగు రోజుల నుంచి త్రాగునీరు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.