హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిషిద్ధ సమయాల్లోనూ భారీ వాహనాల రాకపోకలు

VSP:ం కాన్వెంట్‌ జంక్షన్‌-జ్ఞానాపురం-కంచరపాలెం-ముత్యాలమ్మ గుడి మార్గంలో నిషిద్ధ సమయాల్లోనూ పోర్టు కార్గో కంపెనీల భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.