KRNL: ఆదోని రిక్రియేషన్ క్లబ్ పక్కన నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కాంప్లెక్స్ గదులకు ఈ నెల 26న వేలం నిర్వహించనున్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో వేలం పాట జరగనుంది. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని అధికారులు కోరారు. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి గదులు కేటాయించనున్నారు. వేలానికి సంబంధించిన వివరాలను మున్సిపల్ కార్యాలయంలో తెలుసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపల్ కాంప్లెక్స్ గదులకు వేలం


