హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలి'

VZM: కూటమి సర్పంచ్ అభ్యర్థి తాళ్లపూడి సన్యాసమ్మను అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం బోంటపల్లి మండలంలోని గొట్లాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్యాసమ్మకు మద్దతుగా మంత్రి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేశారు.