KKD: కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు నుంచి ఈ నెల 11న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోరాడ కొండల్రావు, గుంపల ప్రకాశ్, తిరనారాయణ, సోరాడ చిన్న, మెరుగు నారాయణ, కండల రాముతో పాటు మరో మత్స్యకారుడి ఆచూకీ లభించలేదు. వారి కోసం అధికారులు, స్థానిక మత్స్యకారులు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతైన మత్స్యకారులు వీరే!


