హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల మెటీరియల్ పంపిణీని పరిశీలించిన సబ్ కలెక్టర్

E.G: కడియం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కడియం హైస్కూల్ గ్రౌండ్‌లో చేపట్టిన ఎన్నికల మెటీరియల్ పంపిణీ ప్రక్రియను సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ బుధవారం పరిశీలించారు. కడియం, కడియపులంక గ్రామాల్లో ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.