హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీట మునిగిన అండర్ పాస్.. పరిష్కారం చూపండి

ELR: కురిసిన వర్షంతో నారాయణపురం, చేబ్రోలు రైల్వే అండర్ పాస్ నీటితో నిండిపోయింది. వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు నీటిలోనే ప్రయాణిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు వాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, ప్రజలు, దిచక్ర వాహనదారులు కోరుతున్నారు.