ATP: జిల్లాలో రేపు 210 సర్పంచ్, 1,835 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, భద్రత విషయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ తీసుకునే చర్యలపై అందరి దృష్టి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
అందరి చూపు కలెక్టర్, ఎస్పీ తీరుపైనే


