హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా'

SKLM: నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని 180 పోలింగ్ కేంద్రాలను మూడు విభాగాలుగా గుర్తించారు. వీటిలో 36 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన విగా, 38 కేంద్రాలను సమస్యాత్మకమైన విగా, 106 కేంద్రాలను సాధారణ కేంద్రాలుగా వర్గీకరించినట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు.