ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. 11 ఏళ్లపాటు కంపెనీకి సేవలందించిన సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, ఆయన వైదొలగడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు.
వార్తలు
ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా


