కాకినాడ జిల్లాలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. క్రిష్ణాపురం సమీపంలో తీరానికి 3 కి.మీ దూరంలో పడవ ఇంజిన్ చెడిపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్‌గార్డ్, నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మత్స్యకారులను, పడవను ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతైన మత్స్యకారులు సేఫ్: మంత్రి


