హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పురిడి శివయ్య మంజునాథ్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, శ్రీనివాసరావు, వీరయ్య, బాలాజీ హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, అభినందనలు తెలిపారు.