ELR: చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉంగుటూరు ఎంపీపీ అక్కిన నాగమణి అన్నారు. మంగళవారం నారాయణపురం SAS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసుధ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి: ఎంపీపీ


