NTR: తిరువూరు మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ హుస్సేన్, తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్సై శాతకర్ణిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన ఈ భేటీలో, వైస్ ఛైర్మన్‌తో పాటు 22వ వార్డు టీడీపీ నాయకులు సోమవరపు శ్రీనివాసరావు, ఉదారపు మార్కండేశ్వరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సైతో వైస్ ఛైర్మన్ మర్యాదపూర్వక భేటీ


