SKLM: ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సీనియర్ ఏరియా మేనేజర్ తవిటి నాయుడు అన్నారు. సరుబుజ్జిలి మండలం ఇసకలపాలెం గ్రామంలో బుధవారం వరి పంట కోత వారోత్సవాలను ప్రారంభించారు.ఫెర్టికం సీడ్రిల్ యంత్రం ద్వారా వరి సాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి'


