PLD: నరసరావుపేటలో బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఎస్పీ హనుమంతరావు స్పందించారు. పోలింగ్ బూత్ల వద్దకు కారం పొట్లాలతో రావాలని మహిళలకు పిలుపునివ్వడం వంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోపిరెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: ఏఎస్పీ


