హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 40 కుటుంబాలు చేరిక

NDL: చాగలమర్రి మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నాయకుడు షఫీవుల్లా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 40 కుటుంబాల వారు చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.