PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఛైర్పర్సన్ పదవికి 16 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 216 మంది పోటీలో ఉన్నారని వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపు కూడా పూర్తయిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్


