NDL: మహానంది మండలం గాజులపల్లె, బసాపురంలో ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, వైర్లు ప్రమాదకరంగా మారాయి. ట్రాన్స్‌ఫార్మర్‌కు పిచ్చి మొక్కలు అల్లుకుని, ఒరిగిన స్తంభాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బంది కనీసం ఇటువైపు చూడటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్లు


