KRNL: గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమగ్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని MLA జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేస్తున్నాయని, గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి'


