హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థుల తరఫున శ్రీధర్ రెడ్డి ప్రచారం

సత్యసాయి: ఓడిచెరువు మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొండకమర్ల అభ్యర్థి ఎద్దుల రామసుబ్బారెడ్డి, డబురువారిపల్లి అభ్యర్థి ఎద్దుల వెంకట రంగారెడ్డి, చింతమానుపల్లి అభ్యర్థి వడ్డే సుభద్రమ్మను గెలిపించాలని ప్రజలను కోరారు.