హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

NDL: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల, గోస్పాడు మండలాల్లో నంద్యాల ఏఎస్పీ సుస్మిత పర్యటించారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.