NDL: బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు గ్రామానికి చెందిన YCP కార్యకర్త బుధవారం శివకృష్ణ చనిపోయారు. ఈ సందర్బంగా ఆయన మృతి ఎంతో బాధాకరమని మాజీ MLA శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. అనంతరం శివకృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్త మృతికి మాజీ ఎమ్మెల్యే నివాళులు


