ASR: డుంబ్రిగూడ మండలంలోని పోతంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవడంతో అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. విత్‌డ్రా గడువు ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలవనున్నారనేది తేలనుంది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో 14 మంది.. విత్‌డ్రాపై ఉత్కంఠ


