E.G: నిడదవోలు ఆసుపత్రి ఎదురుగా YSR కాలనీ నుంచి కాపు కళ్యాణ మండపం మీదుగా ఎర్నగూడెం రోడ్డుకు వెళ్లే 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు ఆక్రమించారని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జువ్వల రాంబాబు ఆరోపించారు. గోడలు, ఇనుప గేట్లు నిర్మించారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగించి, విచారణ చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం


