అనంతపురం జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని APIIC జోనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి కోరారు. తిమ్మసముద్రం, కూడేరు మండల కేంద్రాల్లో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో 200కు పైగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగల వారు APIIC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కంపెనీలు పెట్టాలని ఉందా...?


