అన్నమయ్య: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం టమోటా ధరలు ఆశాజనకంగా నమోదయ్యాయి. మొదటి రకం 10 కిలోల బాక్స్ గరిష్ఠంగా రూ.400, రెండో రకం రూ.270 పలికింది. మొదటి రకం మోడల్ ధర రూ.370గా నమోదైంది. మార్కెట్‌కు 118 మెట్రిక్ టన్నుల టమోటాలు విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధర ఎంతంటే..?


