హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కవిటిలో ఎన్నికల విధులపై సమీక్ష

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బుధవారం కవిటిలో సీఐ చిన్నంనాయుడు ఆధ్వర్యంలో 120 మంది పోలీసులకు ఎన్నికల విధులపై సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సీఐ నాగరాజు, పాతపట్నం సీఐ వెంకటరావు, ఎస్సై రవివర్మ పాల్గొన్నారు.