VSP: మాధవధారలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని నిర్మించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 28 నుంచి 30వ వరకు ‘మహా కుంభాభిషేకం' ఉత్సవాలు నిర్వహించనున్నట్టు సింహాచలం ఈవో వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న మహా కుంభాభిషేకం


