హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు నమోదుకు ఆఖరి అవకాశం

VSP: ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణలకు నవంబర్ 30 చివరి గడువని గాజువాక నియోజకవర్గ ఈఆర్‌‌వో, వీఎంఆర్డీఏ ఈవో దయానిధి తెలిపారు. ఈ మేరకు బుధవారం గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. బీఎల్‌‌వోలు ఇంటింటికీ వచ్చి వివరాలు పరిశీలిస్తారని, పేర్లు లేనివారు వారిని సంప్రదించాలన్నారు.