హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంబెల్ల సర్పంచ్‌గా చాట్ల ఓబులమ్మ ఏకగ్రీవం

KDP: సింహాద్రిపురం మండలం కాంబెల్ల గ్రామ సర్పంచ్‌గా చాట్ల ఓబులమ్మ, ఉప సర్పంచ్‌గా భూమిరెడ్డి నాగేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారులు ఓబులమ్మ ఎన్నికను ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని నూతన ప్రజాప్రతినిధులు తెలిపారు.