హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KRNL: ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ డా. ఏ. సిరి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ తీరును సమీక్షించారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.