హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారా లోకేశ్‌ను కలిసిన డోన్ ఎమ్మెల్యే

NDL: మంత్రి నారా లోకేశ్‌కు ఉండవల్లిలోని ఆయన నివాసంలో డోన్ MLA కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డోన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. MLA ప్రస్తావించిన అంశాలన్నింటినీ మంత్రి నారా లోకేశ్ శ్రద్ధగా విని, ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.