పల్నాడు జిల్లా ఈపూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఊడిజెర్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థిని పోలీసులు అక్రమంగా స్టేషన్‌కు తరలించి, గంజాయి, హత్యాయత్నం కేసులు పెడతామని ఎస్సై వేణుగోపాల్ బెదిరించారని గ్రామస్తులు ఆరోపించారు. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈపూర్ PS ముందు ఊడిగేర్ల గ్రామస్తుల దర్నా


