కోనసీమ: ఏఐసీసీ కార్యదర్శి, పి.గన్నవరం నియోజకవర్గ నేత జంగా గౌతమ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. గౌతమ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత దక్కడంతో జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పీసీ సభ్యుడు రుద్రరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా కోనసీమ నేత


