SKLM: సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీలో టీడీపీ నాయకులు భాస్కరరావు, రామన్న, బాబూరావుతో పాటు 10 కుటుంబాలు వైసీపీలో బుధవారం చేరారు. వీరికి డాక్టర్ కృష్ణ చైతన్య కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్, ప్రచార కమిటీ అధ్యక్షులు కృష్ణారావు, ఉపాధ్యక్షులు కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
10 కుటుంబాలు వైసీపీలోకి చేరికలు


